చర్చ:జీవం
Appearance
ప్రకృతే దైవం పచ్చదనమే ప్రాణం భూమిపై జీవ జాతులను సృష్టించి తానే సర్వమై నడిపించి గతించాక తనలో కలుపుకుంటుంది. అందుకే ప్రకృతి ఒకటే ఇలపై దైవం. నేడు మనం పూజిస్తున్న దేవుళ్ళందరికి కూడా ప్రకృతి తన ఒడిలో జన్మనిచ్చి తానై నడిపించి గతించాక తనలో కలుపుకుంది. ఇలలో ప్రకృతి ఒక్కటే దైవం.
జీవం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. జీవం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.