చర్చ:జూలై 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తేదీలు వ్యాసాలలో (12 నెలల తేదీలు), వర్గం : నెలలు వ్యాసాలలో కనిపించవలసిన మూసలు, కనిపించటం లేదు. ఎర్రని అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వర్గం : ఫిబ్రవరి నెల వ్యాసం లో మాత్రమే ఫిబ్రవరి నెల క్యాలండర్ కనిపిస్తుంది. మిగతా వర్గం: నెలలు (11 నెలలు), తేదీల వ్యాసాలలో ఆ నెల క్యాలండర్ కనిపించాలంటే, ఏమి చేయాలో చెప్పండి.

Talapagala VB Raju 06:56, 4 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]