Jump to content

చర్చ:టి.ఎల్.వి.ప్రసాద్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు మార్పు

[మార్చు]

ఈ వ్యాసం ఇంగ్లీషు వికీపీడియాలో ఇతని పేరు తాతినేని లీలా వరప్రసాద్‌గా ఉన్నది. అయితే ఇతనితో ఇ-మెయిల్ లో సంప్రదించిన తరువాత ఇతని సరియైన పేరు తాతినేని లక్ష్మీవరప్రసాద్ అని తెలిసింది. -స్వరలాసిక (చర్చ) 03:20, 23 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]