చర్చ:తంగేడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2023 మే 10 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన[మార్చు]

తంగెడు తెలంగాణ రాష్ట్ర అధికారిక పువ్వు,ఈ పువ్వును తెలంగాణ ఫ్లోరల్ ఫెస్టివల్ అయినటువంటి "బతుకమ్మ"ను పేర్చడంలో విరివిగా వాడుతారు తంగెడు పువ్వు లేని బతుకమ్మ ఉండదు...తెలంగాణలో దసరా పండుగకు ముందు బతుకమ్మ ను పేర్చి భక్తి శ్రద్ధలతో పాటలు పాడి ఆటలు ఆడి నిమజ్జనం చేస్తారు. తంగెడు పువ్వుకు తెలంగాణలో చాలా విశిష్టత ఉంది.