చర్చ:తమిళ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ ఆర్టికల్ అంతా శుద్ధతప్పు...

  • క్రీపూ 300-క్రీశ.300 వరకు 30000 తమిళ శిలా శాసనాలు దొరికాయా? ఎక్కడా?
  • తమిళ బ్రహ్మిలిపిలో ఉన్న శాసనాలు 93 మాత్రమే..ఇవి 31 ప్రదేశాలలో దొరికాయి.
  • అతి ప్రాచీనంగా చెప్పబడే జాంబీ రాతిపలుక ఒక్కటే క్రీస్తు పూర్వం నాటిది.. మిగా వన్నీ క్రీస్తు.శ కి చెందినవి..
  • క్రీస్తు పూర్వం తమిళనాడులో ఒక పట్టణ నాగరికత జరిగినట్లు ఎటువంటి పురవస్తు ఆధారాలు లేవు...
  • తమిళులది క్రీస్తు తదనంత నాగరికత మాత్రమే...
  • ప్రాచీన తమిళ సాహిత్యం యుగాన్ని వాళ్ళు సంగమ యుగం అంటారు... ఆ 'సంగం' (సంస్కృత పదం) జైన మతస్థుల వల్ల ఏర్పడింది. మన రాష్ట్రానికి బౌద్ధం ఎలా వ్యాప్తి చేసారో... అలాగే జైనులు మొట్టమొదటిగా తమిళ దేశానికి వెళ్ళి వారిని ఆర్యీకరణ చేసి కొత్తరాతియుగం నుంచి నాగరికం వైపుకు ఆడుగులు వేయించారు...మొట్టమొదటి గ్రంథాలైన తొళ్ కాప్పియం, మణిమేఖలైలలో సంస్కృత పదాలు(కావ్యం, మణి)బట్టే వీరి సాహిత్యం సంస్కృత ప్రభావం అని చెప్పవచ్చు.. అలాంటి వీళ్ళు సంస్కృతభాష కన్న మాది ప్రాచీనం అని ఎలా చెప్పుకుంటారు..
  • క్రీశ. 500 నుంచే తమిళ సాహిత్యం వెలువడిందని అంతకు ముందు లేదని చెప్తే ఎక్కడ ఏర్పాటు వాదం తలకు చుట్టుకుంటుందనో చరిత్రకారులు నోర్లు మూసుకుని వీళ్ళకు ప్రాచీనత ఇస్తున్నారు... అంతే గాని పక్క ఆధారాలు లేవు.. కోటిలింగాల, భట్టిప్రోలు, అమరావతి(ధరణికోట) వంటి ప్రాచీన పట్టణాలు గాని నాగరికతలు గాని ఉన్నట్లు ఒక్క పురవస్తు ఆధరం లేదు.....పురావస్తు ఆధారాలు లభ్యం కానప్పుడు తేదీలను నిర్ణయించితే అది ఊహ మాత్రమే అవుతుంది.
  • సింధూనాగరిక భాషను ఇంతవరకు పరిష్కరించలేకపోయారు..(కొందరు అక్కడ ఉన్నవి చిహ్నాలేదప్ప లిపికాదని కూడా అంటున్నారు). వారి భాష ఏంటో జాతేంటో శాస్త్రీయంగా నేటికి నిర్థారణకు రాలేదు.. కాబట్టి సింధూ నాగరికతలోని భాష తమిళము అయ్యివుండవచ్చని అంబేడ్కర్ గారి ఊహ మాత్రమే.... దాన్ని ఉంటంకించాలసిన అవసరం లేదు..