చర్చ:తుమ్మల సీతారామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుమ్మల సీతారామమూర్తి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 23 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సీతారామమూర్తి జానకీపతి శతకము కూడా రచించాడా? --వైఙాసత్య 04:10, 26 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

జానకీపతి శతకము ఆయన రచించినట్లు కొంతమంది ప్రస్తావించినప్పటికీ, దాని ప్రతి ఆయన కుటుంభసభ్యులు గాని గుంటూరు జే. కే. సీ కళాశాల లోని తుమ్మల కళాపీఠము గాని ఎరుగురు. మీరు ఈ శతకము గురించి ఎక్కడ చదివారు? --Rkt69 05:15, 26 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
నా బాల్య స్నేహితుడు ఒకబ్బాయి చిన్నప్పుడు నాకు జానకీపతి శతకము బహుకరించాడు. దానిని తుమ్మల సీతారమమూర్తి రచించాడని చూచాయగా గుర్తు ఉన్నది. అందుకే అనుమానము వచ్చి మిమ్మల్ని అడిగాను. దాని ప్రతి ఇప్పుడు ఇండియాలో ఎక్కడొ పాత పుస్తకాల్లో ఉండవచ్చు. నాకు అది బహుకరించిన వ్యక్తి కూడా కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను.--వైఙాసత్య 15:18, 26 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా థాంక్స్ అండి. నేను ఇంకో పది రోజులు ఇండియాలోనే ఉంటాను. మీకు ఎమన్న వివరములు తెలిసినచో నేను ఆ ప్రతి గురించి మరికొంత పరిసోధన చేయగలను. --Rkt69 02:05, 27 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]