Jump to content

చర్చ:తుర్కమేనిస్తాన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

తెలుగు పదాలు

[మార్చు]

ఈ క్రింది వాటికి తెలుగు పదాలు సూచించగలరు --వైఙాసత్య 19:20, 29 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

  • tropical region = ఆయనరేఖా ప్రాంతం
  • subtropical region = ఉప ఆయనరేఖా ప్రాంతం
  • depression as in Turan depression = అల్పపీడనం
  • precipitation = అవపాతం
  • majority = అధిక సంఖ్యాకులు

గమనిక

[మార్చు]

tropical అంటే ఉష్ణ మండలమని అర్ధం కూడా. నేను ఇక్కడ చూసాను - శ్రీనివాస 07:02, 30 మే 2006 (UTC)

చాలా థాంక్స్ --వైఙాసత్య 17:07, 1 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]