Jump to content

చర్చ:తెలంగాన భాషా నిఘంటువు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

నిఘంటువులు రాయడానికి ఇది సరైన స్థలము కాదు. అందుకు తెలుగు విక్షనరీ ఉన్నది. అక్కడ మొదలు పెట్టండి --వైఙాసత్య 18:32, 2 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును సుమన్ గారూ, నిఘంటువు విక్షనరీలో ఉండాలి. కాని తెలంగాణా భాషగురించి ఒక వ్యాసం రూపంలో మీరు ఇక్కడ తప్పకుండా వ్రాయవచ్చును. కనుక ముందుగా ఒక వ్యాసం వ్రాయండి. (వ్యాసం పేరు దానికి అనుకూలంగా మారుద్దాము) విక్షనరీలో కూడా మీ సహకారాన్ని అందించండి. --కాసుబాబు 20:22, 2 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]