చర్చ:తెలుగుదేశం పార్టీ/వ్యాఖ్యానాలు
Appearance
ఈ వ్యాసాని మొదట తెలుగులోకి అనువాదించాలి.- ఆ తరువాత వ్యాసం చేర్చిన చాలా వివరాలకు సరయిన మూలాలు/రెఫరెంసులు లేవు. వాటిని కూడా చేర్చాలి.
వ్యాసాన్ని ఇంకొంత పొడిగించి వివరణాత్మకంగా రాయొచ్చు.- వ్యాసంలో ఒక్క బొమ్మ కూడా లేదు, మరిన్ని బొమ్మలు చేర్చాలి.
వ్యాసాన్ని ఇంకొంత తటస్థ దృక్కోణం నుండి రాయాలి.
__మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:12, 12 డిసెంబర్ 2006 (UTC)
తెలుగుదేశం పార్టీ/వ్యాఖ్యానాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. తెలుగుదేశం పార్టీ/వ్యాఖ్యానాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.