చర్చ:తెలుగు/చేయవలసిన పనులు
స్వరూపం
ఈ వ్యాసంలో బయటి లింకులు చాలా ఉన్నాయి. ఒక్కొక్క బయటి లింకుకూ వికీపీడియాలోనే ఒక వ్యాసాన్ని సృస్టించి, బయటి లింకులను తగ్గించాలి.వ్యాసంలో ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను తొలగించేసి కొంత శుద్దిచేయాలి.ఈ పేజీ ఒక సమాచార సంగ్రహంగా తయారయ్యిందే కానీ వ్యాసంలా లేదు.తెలుగు భాషా పరిణామము మరియు చరిత్రలో గ్రాంథిక మరియు వ్యవహారిక ఉద్యమాల గురించి క్లుప్తంగా వ్రాయాలి.తెలుగు భాష మన దేశం అత్యధికంగా మాట్లాడే భాషలలో మూడవ స్థానం లో వున్నది *రెండవ స్థానం లో కాదు *
రెండవ స్థానం లో బంగ్లా భాష వున్నది
తెలుగు/చేయవలసిన పనులు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. తెలుగు/చేయవలసిన పనులు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.