చర్చ:తెలుగు పదాలు
Appearance
జాగ్రత్త
Untitled
[మార్చు]గ్రామ్యము, వ్యాకరణ విరుద్దమైన పదాలు! వీటిని ఇంకా అధికారికంగా ఇలాగే చెపుతున్నారా? ఇన్ని ఉద్యమాల తరువాత కూడా? ఏమైనా ఇక్కడి ఉదాహరణలపై నాకు అభ్యంతరాలున్నాయి, అవి ఒక యాసలోని పదాలను గ్రామాలు అని చెపుతున్నట్టుగా ఉన్నాయి. వచ్చాడన్నా, వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నా :) Chavakiran 13:00, 6 జూన్ 2008 (UTC)