చర్చ:దక్షిణ తూర్పు మధ్య రైల్వే
స్వరూపం
దక్షిణ తూర్పు మధ్య రైల్వే అనేది ఒక మండలము గురించిన వ్యాసము. ఆగ్నేయ మధ్య రైల్వే రైళ్లు (భారతదేశం) అనేది ఆ జోను నందలి రైళ్ళు గురించిన సమాచారము ఉంటుంది. కాబట్టి రెండు వ్యాసములు విలీనము కుదరదు. JVRKPRASAD (చర్చ) 16:30, 2 అక్టోబరు 2015 (UTC)