Jump to content

చర్చ:దర్శనమ్, ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక 20 ఏళ్ళ కార్యక్రమాలు..ధార్మిక ప్రస్థానం

[మార్చు]

దర్శనమ్ 20 సంవత్సరాల కార్యక్రమాలు

1a.. రవీంద్రభారతిలో దర్శనమ్ రెండో వార్షికోత్సవం.. రాజశేఖరరెడ్డి గారిచే వార్షిక సంచిక ఆవిష్కరణ ..సాయంత్రం ఉత్సవం..200మంది కవిపండితులకు సత్కారం
1దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామి వారికి గురువందనం
2.కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి 60వ పీఠాధిరోహణ మహోత్సవం.. గురువందనం
3.శ్రీ శైవ పీఠాధీశ్వరులు సద్గురు శివానందమూర్తి గారికి గురువందనం
4.కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి పీఠాధిరోహణ పుష్కరోత్సవం.. గురువందనం
5.శ్రీ గురుమదనానంద పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి పీఠాధిరోహణ పుష్కరోత్సవం .. గురువందనం
6.ఉత్తరామ్నాయ బదరిపీఠం, పశ్చిమామ్నాయ ద్వారకా పీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య ధర్మసమ్రాట్ శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతీ మహరాజ్ వారికి గురువందనం
7.పూర్వామ్నాయ పూరీ శ్రీ గోవర్ధన పీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ నిశ్చలానంద సరస్వతీ మహాస్వామి వారికి గురువందనం
7.a. ఉడిపి పెజావర్ పీఠాధిస్వరులు శ్రీ విశ్వేశ తీర్థ స్వామి వారికి సైనిక్పురి రాఘవేంద్ర మఠంలో గురు వందనం
8.అవధాన సప్తకం
9.అవధానాల హరివిల్లు
10.అవధాన సప్తాహం
11.అష్టాదశ మహా పురాణ సారాంశ ప్రవచనం 10రోజులు
12.సంస్కృత భాషా దినోత్సవం..ప్రతి సంవత్సరం సంస్కృత అష్టావధానం.. విద్వద్గోష్ఠి
13.రచన టెలివిజన్ సంస్థల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి గారికి "ధార్మిక వరేణ్య" బిరుదు ప్రదానం..జీవన సాఫల్య పురస్కారం
14.ఆంధ్రభూమి వరిష్ఠ సంపాదకులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారికి గారికి "ధార్మిక వరేణ్య" బిరుదు ప్రదానం..జీవన సాఫల్య పురస్కారం
15.యజ్ఞేశానంద నాథ, స్మార్త సరస్వతి బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారికి గారికి "ధార్మిక వరేణ్య" బిరుదు ప్రదానం..కేసీఆర్ గారిచే పల్లకీసేవ ..జీవన సాఫల్య పురస్కారం..స్వర్ణ కంకణ ప్రదానం
16.విద్వదాహితాగ్ని, వేదవిద్యానిధి జ్యోతిరప్తోర్యామయాజి బ్రహ్మశ్రీ మాడుగుల మణిక్యసోమయాజుల వారికి గారికి "ధార్మిక వరేణ్య" బిరుదు ప్రదానం..జీవన సాఫల్య పురస్కారం..రామ్ మాధవ్ గారిచే పల్లకీ సేవ ..స్వర్ణ కంకణ ప్రదానం
17.ధార్మిక జాగరణ..
18.రవీంద్రభారతిలో అమెరికా వాసి ,యువ అవధాన శిరోమణి లలిత్ ఆదిత్య ద్విగుణిత అష్టావధానం
19.శంకరమఠంలో..లలిత్ ఆదిత్య అష్టావధానం
20.అవధాన పండితుల సంస్మరణ
21.పంచంగాలు- విద్వద్గోష్ఠి
22.శ్రీమాన్ రామానుజ దాస స్వామి వారిచే రవీంద్రభారతిలో ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 24 వరకు రెండురోజుల పాటు సుందరకాండ ప్రవచనాలు..
24.సైనిక్ పురి శంకరమఠం లో లలితాదిత్య అష్టావధానం అత్యంత వేగంగా...గరికపాటి ముఖ్య అతిథి
25.సంస్కృతభాషా దినోత్సవం zoom అప్ ద్వారా శ్రావణ పౌర్ణమి...లలితాదిత్య సంస్కృత అష్టావధానం
25.2019 నవంబర్ 3న దర్శనమ్ 15 వ వార్షికోత్సవం... బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం, పల్లకీసేవతో జీవనసాఫల్య పురస్కారం.. స్వర్ణకంకణ ప్రదానం...
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి...
26.జూన్ 2న కవి సమ్మేళనం
27.అతిరాత్రం,జ్యోతిర్ ఆప్తోర్యామం, అగ్నిష్తోమం,జ్యోతిష మహాసభలు,తదితరాలు
27 దోర్బల విశ్వనాథ శాస్త్రి సంస్మరణ
28. బ్రహ్మభట్ల శ్రీరామ శర్మ సంస్మరణ సభ
29.అతిరాత్రం, అగ్నిష్టోమం, పౌండరీకం, జ్యోతిరప్తీర్యామం, షోడశి రెండుచోట్ల, వాజపేయం
1030...ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానంద తీర్థ, దోర్బల విశ్వనాథ శాస్త్రి, బ్రహ్మభట్ల శ్రీరామశర్మ, గారలకు స్మృత్యంజలి
31.శంకరమఠంలో విభక్తి ప్రపత్తి, పుస్తక పాణి శతకం పుస్తకావిష్కరణ
32. లలితావాణి రచన మహాభారతంలో భీమసేనుడు పుస్తకావష్కరణ
33. లలితాదిత్య శతావధానం జూన్ 28,29,30 ,2022 తెలంగాణ సారస్వత పరిషత్తు
34. భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా మరువంలో దత్తాత్రేయ శర్మ రచించిన ముట్నూరు కృష్ణారావు గారి సంపాదకీయాలు సిద్ధాంత గ్రంథం ఆవిష్కరణ
35. దక్షిణామ్నాయ శృంగేరి శ్రీశారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీర్థ మహాస్వామి వారి దివ్య సప్తతి పూర్తి మహోత్సవం సందర్భంగా కవితానీరాజనం
36. కంచి కామకోటి పీఠాధిశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి గురు వందనమ్
37. మహామహోపాధ్యాయ సంస్కృతాంధ్ర పండితులు సాహితీవేత్త బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మగారికి గురుసత్కారం వారణాసిలో...
37a మహా సహస్రవధాని పద్మశ్రీ పురస్కృతులు డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారికి గురు సత్కారం రవీంద్రభారతిలో దర్శనమ్ 18వ వార్షికోత్సవం సందర్భంగా
38. మహో మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి గురు సత్కార సప్తాహం
తుల్జా భవన్లో సప్తాహ కార్యక్రమాలు
సైనిక్పురి శంకరమఠంలో సప్తాహ ఆరంభోత్సవం చాగంటి కోటేశ్వరరావు గారి
డిసెంబర్ 31 2023న రవీంద్రభారతిలో ఘనంగా గురు సత్కారం
39. తెలంగాణ సారస్వత పరిషత్తులో 2024 , 26,27, 28లలో త్రిభాషా సహస్రవధాని ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానం - గురు సత్కారం
40. 2024 జూన్ 10 11 12 తేదీల్లో శృంగేరి లోని నరసింహ వనం సచ్చిదానంద విలాస్ లో జగద్గురు భారతీతీర్థ స్వామి వారి సన్యాసాశ్రమ స్వీకార స్వర్ణోత్సవం సువర్ణ భారతి మహోత్సవంలో భాగంగా బ్రహ్మశ్రీ గన్నవరం లలిత ఆదిత్య చే సంస్కృతాంధ్ర శతావధానం
41. శృంగేరిలో సువర్ణభారతి మహోత్సవాల్లో భాగంగా ఆగష్టు 1,2 తేదీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల పంచాంగ కర్తలతో పంచాంగ సదస్సు, భువన విజయం సాహిత్యరూపకం...
42. దాశరథి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ గారి పరిశోధన గ్రంథం  సౌందర్యలహరి సౌందర్యం జూలై 26న పుస్తకావిష్కరణ సభ
43. ప్రొఫెసర్ ప్రఫుల్ల పరిశోధన గ్రంథం రామాయణ కల్పవృక్షం సాహిత్యం గ్రంథ ఆవిష్కరణ సభ నల్లకుంట శంకరమఠంలో సెప్టెంబర్ 10న... EDITOR DARSHANAM (చర్చ) 15:33, 3 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]