చర్చ:దామరంచ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారము నా పేరు విఠ్ఠల్ నేను ఈ గ్రామ వాసిని ఈ గ్రామములోని కొన్ని విషయాలను యిందులో వ్రాయాలి అనిపించిది వ్రాయవచ్చ?

విఠల్ గారూ! సంకోచించకుండా మీ గ్రామం గురించి వ్రాయండి. అదే మాకు కావాలి. ఇంకా మీకు తెలిసిన ఇతర గ్రామాల గురించి కూడా వ్రాయండి. ఏవైనా తప్పులుంటే ఇతరులు సరిదిద్దుతారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:59, 4 డిసెంబర్ 2008 (UTC)