చర్చ:దుద్యాల
స్వరూపం
అయోమయ నివృత్తి పేజీగా మార్చక ముందు ఈ పేజీలో ఈ క్రింది సమాచారం ఉంది. ఇది ఈ పేజీనుండి లింకులున్న ఏదో ఒక పేజీలో ఉండాల్సిన సమాచారం.
దుద్యాల గ్రామము నన్దు సుమారు ఇరువది నాల్గు పల్లెటూర్లు కలవు. చూడదగ్గ ప్రదేశములలొ ముఖ్యమైనవి శ్రీ కొత్తపురమమ్మ దేవాలయము మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ దేవాలయములలో మొలకల పున్నమి సమయములో జరుగు తిరుణాళ్ళ ఎంతో ప్రశస్ట్టి గాంచినవి.
__మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 03:18, 5 జూలై 2007 (UTC)