చర్చ:దూరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీవ్యాసం: "ఒక చోటు నుంచి మరొక చోటుకి మధ్య గల పొడవును దూరం అంటారు. ఒక చోటు నుంచి మరొక చోటుకి మధ్య గల పొడవు తక్కువగా ఉంటే తక్కువ దూరం లేక దగ్గర అని అంటారు. ఒక చోటు నుంచి మరొక చోటుకి మధ్య గల పొడవు ఎక్కువగా ఉంటే దూరం అని అంటారు. వ్యక్తుల మధ్య పొరపొచ్ఛాలు ఎక్కువగా ఉంటే ఇతనికి అతను దూరం అని కూడా అంటారు." లోపములు: మూడవ వాక్యం పొడవు ఎక్కువగా అనగా ఎంత? నాల్గ వ వాక్యం లో ఇద్దరు వ్యక్తుల దూరానికి, వస్తువుల మధ్య దూరానికి తేడా లేదా!(Somu.balla (చర్చ) 15:40, 27 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:దూరం&oldid=3262615" నుండి వెలికితీశారు