Jump to content

చర్చ:దూరం - భారతదేశపు నగరాల మధ్య దూరం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
  • భారత దేశంలోని 47 నగరాల మధ్య ఉన్న దూరాన్ని పట్టిక రూపంలో చేర్ఛాను. కాలక్రమంలో, మరిన్ని భారతదేశపు నగరాలను చేర్చవచ్చును. ఇది రిపరెన్స్ గా పనికి వస్తుందని నా ఆశ.ఈ పట్టికను ఇతర భారతీయ భాషలలోకి , ఆయా భాషల లిపి లోకి మార్చితే, ఆ యా భాషల వికీపీడియాలలో కూడా వాడవచ్చును. ఈ పట్టికలో ఇచ్చిన అంకెలు మాత్రం మారవు. యధాతధంగా ఆలాగే కాపీ చేయవచ్చును. ఇంగ్లీషు లిపిలోకి మార్చితే, ఇంగ్లీషు వికీపీడియాలో కూడాఆ ఈ పేజీని పెట్ట వచ్చును. Talapagala VB Raju 14:21, 15 ఆగష్టు 2010 (UTC)