చర్చ:దేవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది వ్యాస రచయితలకు ఒక ఛాలెంజి వ్యాసం. తొందర పడకుండా, జాగ్రత్తగా పరిశోధించి, మూలాలము ఉట్టంకిస్తూ వ్రాయమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:29, 6 జనవరి 2009 (UTC)

  • వ్యాసంలో వున్న ఈ వాక్యాన్ని తొలగించి ఇక్కడ పేస్ట్ చేసాను. కారణం షిర్డి సాయిబాబాను ప్రశంసిస్తూ వ్రాసిన పాట. సాయిబాబా వ్యాసంలో వుండదగినది.

"క్రిష్ణ సాయి రామ సాయి అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవిందు సాయి యేసు సాయి షిర్డీ సాయి"

అహ్మద్ నిసార్ 21:21, 5 జూన్ 2009 (UTC)