చర్చ:దేశాల జాబితా - డేటా ఫైలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

తెలుగు పేర్లు[మార్చు]

ఈ డేటా ఫైలులో తెలుగు పేర్లను కూడా కలపాలి. అప్పుడే తెలుగు వికీపీడియాలోని బాట్లు ఈ సమచారాన్ని ఉపయోగించుకోగలుగుతాయి. ఉదాహరణకు:

AS AF AFG 004 Afghanistan
AS AF AFG 004 Afghanistan ఆఫ్ఘనిస్తాన్

__మాకినేని ప్రదీపు (+/-మా) 10:32, 28 జూలై 2007 (UTC)


ప్రదీప్!

  • నా దగ్గర తెలుగు అనువాదాలతో ఫైలు సిద్ధంగా ఉన్నది. ఇంకా చిన్న చిన్న సవరణలు చేయవలసి ఉన్నది. alignment తో ఇబ్బంది అవుతున్నది. నేను రెండు, మూడు రోజులలో ఫైలు ఇక్కడ పెడతాను. తరువాత నువ్వు alignment ఒకసారి సరిచూడవలసినది.
  • దేశాల జాబితాలు అనువాదం పని జరుగుతున్నది. MS Wordలో ఆ ఫైలు సైజు 12MB ఉంది! వీలయినంత అనువాదం చేసి ఒక్కో ఫైలూ చేరుస్తాను. నువ్వు పరిశీలిస్తూ ఉండ గోరుతున్నాను. ఏమైనా తేడాలుంటే చెప్పు.

--కాసుబాబు 12:05, 28 జూలై 2007 (UTC)

అలాగే పరిశీలిస్తూ ఉంటాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:11, 28 జూలై 2007 (UTC)