Jump to content

చర్చ:ద్రావిడ భాషలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

భాషశాస్త్రజ్ఞుల వ్యాసాల్లో, పుస్తకాలలో ద్రవిడ- అన్న పదం నామవాచకంగా, ద్రావిడ- అన్న పదం విశేషణంగా వాడడం సంగతంగా (consistent గా) కనిపిస్తుంది. అందుకే ఈ వ్యాసాన్ని "ద్రావిడ భాషలు" అన్న శీర్షికకు తరలించాలని నా అభిప్రాయం. అంతే కాక తెలుగు వికీపీడియాలో "ద్రవిడ" ప్రయోగాలన్నీ సమీక్షించి సరిచేయాలని మనవి. సురేశ్ కొలిచాల 11:52, 17 ఆగష్టు 2007 (UTC)

ఆ మార్పులు చేశా. దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 14:34, 17 ఆగష్టు 2007 (UTC)
Thanks. You and your bots are awesome! సురేశ్ కొలిచాల 14:50, 20 ఆగష్టు 2007 (UTC)
  • ఇప్పుడూ ఏమి భాట్లు నడవడం లేదే--మాటలబాబు 15:07, 20 ఆగష్టు 2007 (UTC)
ద్రవిడ బాటు బాగుంది----మాటలబాబు 18:49, 20 ఆగష్టు 2007 (UTC)

ద్రావిడ భాషలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి