చర్చ:ద్వాదశజ్యొతిర్లింగాలు పద్యాలు
స్వరూపం
మా నాన్న గారు శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు రచించిన శ్రీ శివకామేశ్వరి కల్యాణం గ్రంధం లొ వ్రాసిన జ్యొతిర్లింగాలు గురించిన పద్యాలు విడిగా వ్రాస్తే కావలిసిన వారు చదువుకోడానికి వీలుగా వుంటుందనె ఉద్దేశ్హ్యంతొ వ్రాయడం జరిగింది. దీనిని మీరు ఎలా వినియొగించినా నాకు సమ్మతమే.జ్యోతిర్లింగాల గురించి ఎందరో ఎన్నో రకాలుగా వ్రాసారు.రాము 07:34, 1 ఫిబ్రవరి 2015 (UTC) ఈ పద్యాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు లో విలీనం చేయడం నాకు సమ్మతమే .--125.17.245.82 14:10, 4 ఫిబ్రవరి 2015 (UTC)