చర్చ:ద్విపద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లికార్జున పండితారాధ్య చరిత్ర (పాల్కురికి సోమనాథ కవి ప్రణీతము) కు డాక్టరు చిలుకూరి నారాయణరావు వ్రాసిన ఉపోద్ఘాతములో ద్విపద ఛందస్సును గూర్చి - "పాదములోని మొదటి రెండు గణముల మీద యతి వుంటుంది." అని వుంది. ప్రస్తుతం ఈ తెవికీ వ్యాసంలో మొదటి గణానికీ మూడవ గణానికి యతి అని ఉదాహరణతో సహా చెప్పారు! ఏది నిజమో!?