Jump to content

చర్చ:నాయిని నర్సింహరెడ్డి ఉక్కు వంతెన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వాక్య నిర్మాణంలో దోషం

[మార్చు]

ఈ వ్యాసాన్ని సృష్టించిన క్రమంలో వాక్య నిర్మాణం సరిచూడకపోవడంతో '...ప్రాంతాలకు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్య తీరనుంది' అని రాయాల్సిన దానికి బదులుగా '...ప్రాంతాలకు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్య తీరింది' అని రాశాను. ఇది గమనించిన @మురళీకృష్ణ గారు వికీపీడియా లోని "ఈ సభ్యునికి ఈ-మెయిల్‌ పంపు" ఫంక్షను ద్వారా పంపించిన మెయిలులో "ఇందిరాపార్కు– వీఎస్‌టీ స్టీలు బ్రిడ్జి ప్రారంభం కాకుండానే ట్రాఫిక్ సమస్య తీరింది అని రాసారు. గమనించగలరు." అని రాశారు. వ్యాస రచనలో జరిగిన తప్పును గ్రహించిన నేను వెంటనే ఆ వాక్యాన్ని '...ప్రాంతాలకు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్య తీరనుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది' గా సరిచేయడం జరిగింది. వాక్య నిర్మాణంలో జరిగిన తప్పును నాకు తెలియపరిచి, వ్యాస తటస్థ దృక్కోణం విషయంలో నాకు సహకరించిన మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:29, 6 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మీకూ ధన్యవాదాలు.. Muralikrishna m (చర్చ) 16:46, 6 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]