చర్చ:నారాయణం నరసింహ మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విద్యావాచస్పతి

వివరణ-- విక్రమశీల హింది విద్యాపీఠం, గాంధీనగర్, బిహార్ ప్రధానం చేసింది. పిహెడి కి సమానమయిన గౌరవ డిగ్రీ

ఆధారం-- మల్లెతీగ మాసపత్రిక జూన్ 2008 సంచిక లొ ప్రచురించిన వ్యాసం

విద్యాసాగర్

వివరణ -- విక్రమశీల హింది విద్యాపీఠం, గాంధీనగర్, బిహార్ ప్రధానం చేసింది. డిలిట్ కి సమానమయిన గౌరవ డిగ్రీ

ఆధారం-- మల్లెతీగ మాసపత్రిక జూన్ 2008 సంచిక లొ ప్రచురించిన వ్యాసం

సరస్వతిపుత్ర

వివరణ --జంధ్యాల చారితబుల్ ట్రస్ట్, ఏలురు వారు ప్రధానం చేసారు. ఇది బిరుదు. లింకా బుక్ లొ 29 దిగీలు 21 విశ్వవిద్యాలయాలనుండి 29 డిగ్రీలు సాధించి 2008లొ లింకా బుక్ లొ ఎక్కిన సందర్భాన, గౌరవంగా ప్రధానం చేసిన బిరుదు.

ఆధారం-- ఆంధ్రజ్యొతి దినపత్రిక మే 30 సంచిక లొ ప్రచురించిన వార్త.