చర్చ:నారాయణపురం (ఉంగుటూరు మండలం)
స్వరూపం
నారాయణ పురం ఉంగుటూరు మండలంలోని పెద్ద గ్రామం. డేటా బేస్‌లో దాని సమాచారం గురించి నాకు తెలియదు. హైవేలో ఉండి డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజ్, స్కూల్స్, బేంక్ ఉన్న గ్రామం ఇది. https://pincode.net.in/ANDHRA_PRADESH/WEST_GODAVARI/N/NARAYANAPURAM http://www.onefivenine.com/india/villages/West-Godavari/Unguturu/Narayanapuram
నారాయణపురం (ఉంగుటూరు మండలం) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. నారాయణపురం (ఉంగుటూరు మండలం) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.