చర్చ:నేను సైతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

పాటలు ఉండవచ్చునా?[మార్చు]

తెలుగు వికీలో పాటలు ఉండవచ్చా? ఎందుకో ఇవి అంత అవసరం అనిపించడం లేదు, పైగా గేయ రచయిత అనుమతి లేకుండా కాపీ చేయడం సరికదేమోనని కూడా ఒక అనుమానం. δευ దేవా 06:15, 1 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఉండకూడదు. మీ వ్యాఖ్య సరైనదే. ఇది వ్యాసం కూడా కాదు. అయితే అజ్ఞాత సభ్యులు ఈ రచనను ఇప్పుడే మొదలు పెట్టారు గనుక వారు వ్యాసంగా తీర్చిదిద్దుతారేమో కొంచెం వేచిచూడడం మంచిదనుకొన్నాను. రచయిత ఈ వ్యాఖ్యలను గమనించి వ్యాసాన్ని తదనుగుణంగా మారుస్తారని ఆశిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:19, 1 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]


వ్యాస రచయితకు విజ్ఞప్తి - పాటలు (స్వంతవి గాని, ఇతరులవి గాని) వ్రాయడం తెలుగు వికీపీడియా విధానానికి అనుగుణంగా లేదు. ఎందుకంటే ఇతరుల రచనలయితే అవి కాపీ హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చును. స్వంత కవితలు అయితే స్వంత అభిప్రాయాల క్రిందికి వస్తాయి. రెండూ నిషిద్ధం. ఇది "వ్యాసం"గా పరిగణింపబడదు. కనుక తొలగించవలసి వస్తుంది.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:39, 1 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]