చర్చ:నోటి దుర్వాసన
స్వరూపం
the essay doesnot sound sceintific, foul smell in medical terminology called halitosis, naveen has done a good job, but still it is not scentiic need to improve the essay a lot--194.176.105.39 15:55, 24 మే 2007 (UTC)
- వ్యాసాన్ని సమీక్షించినందుకు సంతోషం. మీరు ఏ వాక్యాలు శాస్త్రీయంగా లేవో కొంచెం చెప్పగలరా? ఇలాంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు..శాస్త్రీయంగా ఎలా వ్రాయాలో తగిన సూచనలు ఇవ్వండి.
- మీకొక సూచన, మీరు వికీలో ఏదైనా వ్రాసేటప్పుడు లాగిన్ అయ్యి వ్రాసేది. ఒక వేళ ఇంకా సభ్యత్వం లేకపోతే తప్పకుండా తీసుకోవలసింది. ఇది చాలా తొందరగా మరియు తేలికగా ఐపోయే ప్రక్రియ --నవీన్ 06:51, 25 మే 2007 (UTC)