Jump to content

చర్చ:న్యాయపతి కామేశ్వరి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాసంలో జమీందారిణి గారికి అని ఉన్నది. ఆవిడ జమీందారు భార్యా లేక తానే జమీందారిణియా? ఆ పదవిలో స్త్రీ ఉన్నప్పుడు జమీందారిణి అంటారు కాని జమీందారు భార్యను జమీందారిణి అనవచ్చునా అని నా అనుమానం. తెలిసినిన సభ్యులు తెలియ చేయగలరు.--SIVA 15:57, 24 డిసెంబర్ 2008 (UTC)

జమిందారు భార్యను కూడా సాధారణంగా జమీందారిణి అని ప్రస్తావించటం నేను చూశాను --వైజాసత్య 17:51, 24 డిసెంబర్ 2008 (UTC)
అనటం సరే! మనం చూస్తూనే ఉన్నాము. అలా అనటం ఎంతవరకు సబబు? తన సొంతంగా ఒక పదవిలో ఉన్నవారికి, అలా పదవిలో ఉన్నవారి భార్య/భర్త కు ఒకే పేరు ఎలా సమంజసం. ఇదే ఉదాహరణ తిరగేద్దాము (let's flip it)ఒకావిడ జమీందారిణిగా నియమితురాలయ్యింది, అప్పుడు ఆమె భర్తను జమీందారు అనవచ్చునా!? ఇంగ్లాండులో ప్రస్తుతం రాణీ గారు పదవిలో ఉన్నారు. కాని ఆమె భర్తను రాజుగా పిలవరు.--SIVA 03:24, 25 డిసెంబర్ 2008 (UTC)

న్యాయపతి కామేశ్వరి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి