Jump to content

చర్చ:పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వాక్య నిర్మాణాన్ని మెరుగుపరచాలి

[మార్చు]

@ప్రణయ్‌రాజ్ వంగరి గారు, నమస్కారం.

ఈ వ్యాసంలో ..పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ వద్దనున్న శ్మశానవాటికలోని ఉక్కుదిమ్మలపై శ్మశానవాటిక సమాధుల పైనుంచి చట్నీస్ హోటల్ వైపునకు వెళ్లేలా ఈ స్టీల్ బ్రిడ్జిని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.. అని ఉన్న వాక్య నిర్మాణంలో ..సమాధుల పైనుంచి... అని చదవడం ఇబ్బందిగా ఉంది. అలాగే ఒక ప్రైవేట్ హొటల్ రెఫెరెన్స్ అవసరంలేదనిపిస్తోంది. గమనించగలరు. Muralikrishna m (చర్చ) 06:40, 8 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Muralikrishna m గారూ... మీరు అనుకున్న విధంగా వాక్య నిర్మాణాన్ని మెరుగుపరచగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:04, 8 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@ప్రణయ్‌రాజ్ వంగరి గారు, ధన్యవాదాలు.. వాక్య నిర్మాణాన్ని సవరించాను. సరిచూడగలరు.--Muralikrishna m (చర్చ) 07:31, 8 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

చూసాను, సవరణలు చేసినందుకు ధన్యవాదాలు @Muralikrishna m గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:36, 8 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు..!