చర్చ:పండిట్ రవిశంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసము ఎవరి నుద్దేశించినది తెలియడంలేదు. సితార్ విద్వాంశుడు గురించా?.ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురించా?. లేక వేరే ఎవరయినానా?..--విశ్వనాధ్. 10:50, 20 మే 2008 (UTC)

భారత రత్న వచ్చింది సితార్ అతనికే అనుకుంటాను. Chavakiran 11:01, 20 మే 2008 (UTC)
అవును ఆయనకే 1999 లో అనుకుంటా. కాకుంటే వ్యాసం ఏ సమాచారం లేకుండా కేవలం విస్తరణ టాగ్ తో సృషించారు.--విశ్వనాధ్. 11:15, 20 మే 2008 (UTC)