చర్చ:పట్టభద్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పట్టభద్రుడు అనగా ఉన్నత విద్య చదువుటకు అవసరమైన పట్టా పొందినవాడని నా అభిప్రాయం. యు.ఎస్ లో హైస్కూల్ విధ్య పూర్తిచేసిన వాడు కూడా పట్టాభద్రుడే. మన రాష్ట్రంలో బి.ఎ,బి.కాం,బియస్సి వంటి పట్టాలు పొందిన వారు కూడా పట్ట భద్రులే. పూర్తి విషయాన్ని చేర్చి సహకరించండి.(Rojarani (చర్చ) 13:59, 4 డిసెంబర్ 2012 (UTC))