Jump to content

చర్చ:పడిపోటు/ దిట్టం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అయ్యా! దిట్టం అంటే ప్రసాదాలు చేయడం లో ఏఏ దినుసులు ఎంతెంత వాడాలో చెప్పే పుస్తకం. రెసిప్పి బుక్.

అంతేకాక పోటునే "పడిపోటు" అని కూడా అంటారు. బహుసా మీరు చెప్పేది వెండి వాకిలికి బయట సంపంగి ప్రదక్షిణం లో ఉత్తరం వైపున వున్న "రామానుజ కూటమి" అయ్యి వుండవచ్చు. దయచేసి ఒకసారి సరిచూసుకోండి.

పడిపోటు/ దిట్టం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి