చర్చ:పరీక్షిత్తు
Appearance
మెర్జ్
[మార్చు]పరీక్షిత్తు, పరిక్షిత్తు అను వ్యాసాలు రెండూ ఒకే విషయము గురించి కావున, ఎక్కువ ప్రామాణికమైన పేరుగల వ్యాసములో రెండు వ్యాసాల విషయమూ జతపరిచి, రెండవ పేరును దారిమార్పు పేజీగా చేయవలెనని ప్రతిపాదిస్తున్నాను. పరీక్షిత్తు అనే పేరే ప్రామాణికమైనది అని కూడా భావిస్తున్నాను. అంగీకారము కానిచో ఈ క్రింద తెలుపగలరు. --Gurubrahma 18:10, 29 డిసెంబర్ 2008 (UTC)
- ఈ ప్రతిపాదన నాకు సమ్మతమే. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 19:51, 29 డిసెంబర్ 2008 (UTC)