చర్చ:పార్థసారథి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం పేరును చెన్నై పార్థసారథి దేవాలయం అని మారిస్తే బాగుంటుందనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:12, 29 ఏప్రిల్ 2008 (UTC)

పార్థసారథి దేవాలయాలు చెన్నైలో కాకుండా ఇంకెక్కడయినా ఉన్నాయా? __మాకినేని ప్రదీపు (+/-మా) 21:07, 29 ఏప్రిల్ 2008 (UTC)
ఉండే ఉంటాయనుకొన్నాను కాని నాకైతే తెలియదు - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:40, 30 ఏప్రిల్ 2008 (UTC)
మదరాసు పార్థసారథి దేవాలయము చాలా ప్రాముఖ్యకత కలిగినది. అదే పేరు తో ఇంకా దేవాలయాలు ఉండవచ్చు--బ్లాగేశ్వరుడు 20:05, 30 ఏప్రిల్ 2008 (UTC)
చెన్నై పార్థసారథి బదులుగా ట్రిప్లికేను పార్థసారథి గుడి అని పేరు పెట్టండి--బ్లాగేశ్వరుడు 20
07, 30 ఏప్రిల్ 2008 (UTC)