చర్చ:పాసీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొన్ని సూచనలు[మార్చు]

పాసీలు 16 రాష్ట్రాలలో ఉన్నట్టున్నారు కదా కేవలం ఆంధ్రప్రదేశ్ లోని వారి గురించే కేంద్రీకరించకుండా మిగిలిన రాష్ట్రలలోని వారి గురించి కూడా వ్రాస్తే మరింత సమగ్రంగా తయారౌతుంది. "పొరుగు రాష్ట్రాల్లో వీరి బంధువులు, వారి పిల్లలూ ఎస్సీ రిజర్వేషన్‌ సౌకర్యం పొంది పై చదువులు చదివి ఉన్నతాధికారులయ్యారు. ఇక్కడివారికి పిల్లల్ని చదివించుకునే స్తోమత లేకపోవడంతో వారు కూలీలుగా మారారు." వంటి వ్యాఖ్యలు మూలాలు లేకుంటే సొంత అభిప్రాయాలుగా అనిపిస్తాయి. మీ అభిప్రాయం కాకపోతే ఆ సూర్య పత్రికలో వ్రాసిన వ్యక్తి యొక్క సొంత అభిప్రాయం. ఉదాహరణకి : ఇవాళ చల్లగా అనిపిస్తుంది అనేకంటే ఇవ్వాళ హైదరాబాదులో ఉష్టోగ్రత 10 డిగ్రీల సెల్సియస్. ఇది జనవరి నెలలో సగటు ఉష్ణోగ్రత కంటే మూడు డిగ్రీలు తక్కువ (మూలం:ఫలాన వాతవరణ కేంద్రం లేదా ఫలానా వార్తపత్రిక). అబ్జెక్టివ్‌గా ఉంటుంది. --వైజాసత్య 22:34, 5 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:పాసీ&oldid=3262624" నుండి వెలికితీశారు