చర్చ:పిన్నెల్లి
Appearance
పిన్నెల్లి అనే గ్రామం గుంటూరు జిల్లాలో మచవరం మండలానికి సంబంధించిన గ్రామం.ఇది గుంటూరు నుండి మాచర్ల వెళుతుండగా తుమ్మలచెర్వు చెట్టు నుండి ఉత్తరముగా 4 కిలో మీ.దూరంలో ఉంది.ఈ ఊరిలో రాజకియ కొట్లటలు అధికమే .దాదాపు అవి సద్దుమణిగినాయి.
పిన్నెల్లి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పిన్నెల్లి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.