చర్చ:పుత్రకామేష్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుత్ర కామేష్థి :[మార్చు]

పుత్రులకొరకు తపించిపొతు చాలాకాలం పుత్రులు కలుగక వ్రుధాప్యం చేరుకొన్న వారు చేసే చివరి ప్రయత్నపు యాగం 

ఈ యాగం ఎలా చేయలో ఎక్కడా వ్రాసిన ధాకలాలు లేవు కాని కొందరు ఈయాగన్ని చేసినట్లు మన పురాణాలు చెపుతున్నయి

ఈ యాగం రామాయణంలో దశరథుడు తన ముగ్గురు భార్యాలైన కౌసల్య, సుమిత్ర, కౌసల్య లతో కలసి భక్తి స్ర్ధలతో విశ్వామిత్రుడు, వశిష్టుని వంటి మహామునుల ఆధ్వర్యం లో జరిపిస్తాడు. దీని మూలంగా ఆ యజ్యమునుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసపు పాత్రని ధశరధునికి అందిస్తాడు, దానిని తన మువురు భార్యలలో పెద్ద చిన్న భార్యలకు( కౌసల్య, కౌసల్య) రెండు సమభగలుగా ఇవ్వగా వారు వారికి ఇచిన దానిలో సగ భాగలను సుమిత్రకు ఇస్తారు అపుడు ఆ పుణ్యదంపతులకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు.

విశ్వామిత్రుడు తండ్రి కుశనాభుడు పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు. 101.63.160.88 02:19, 6 నవంబర్ 2014 (UTC){సీతారామానుజాచార్యులు, భద్రాచలం }