చర్చ:పుల్లాయపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుల్లాయపల్లె, నెల్లూరు జిల్లాలో గల ఉదయగిరి మండలంలోని ఒక గ్రామం. ఈ గ్రామానికి పోవుటకు ఉదయగిరి నుండి "అయ్యవారిపల్లె" బస్సు ఎక్కి బోడబండలో దిగి అక్కడ నుండి తూర్పునకు వెళ్ళిన ఈ గ్రామమునకు చేరుకొనవచ్చును.