చర్చ:పెదపాడు (i)
Jump to navigation
Jump to search
సవరణలు కావాలి
[మార్చు]ఆంగ్లంలో వ్రాసినదానిని యధాతధంగా అనువదించాను కాని...
- క్రీ.పూ. 1500 నాటి లిపి అని వ్రాశారు! ఇది పొరపాటు కావచ్చును. దయచేసి సరిచూడవలెను.
- పెదపాడు (i) మరియు పెదపాడు - ii - ఇవి వేరు వేరు గ్రామాలా? ఒకటేనా? తెలిసినవారు తెలియజెప్పవలెను.
--కాసుబాబు 15:39, 11 ఫిబ్రవరి 2008 (UTC)
గ్రామాలలో ఎవరు ప్రముఖులు అనే విషయంపై , వారు రాష్ట్రవ్యాప్తంగా అన్నా కనీసం ప్రముఖులయితేనే ఉంచాలి అని అభిప్రాయంతో ఇక్కడి ప్ర ము ఖులను తొలగించినాను. Chavakiran 17:50, 11 ఫిబ్రవరి 2008 (UTC)