Jump to content

చర్చ:పోతన కీ బోర్డు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వాడేవారు

[మార్చు]

నేను ఈ కీ బోర్డు విధానాన్నే వాడుతాను. నాకు చాలా బాగా నచ్చింది. వికీలో ఇది వాడేవారు ఇంకెవరన్నా ఉన్నారా? దేశికాచారి గారికి మనం వికీ తరఫున కృతజ్ఞతా పత్రం పంపవచ్చును. --కాసుబాబు 11:41, 2 డిసెంబర్ 2007 (UTC)