Jump to content

చర్చ:ప్రపంచీకరణ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

తటస్థ దృక్కోణం

[మార్చు]

ఈ వ్యాసాన్ని తటస్థ దృక్కోణం నుండి రాయాలి.--వీవెన్ 17:03, 12 డిసెంబర్ 2006 (UTC)

ప్రస్తుతానికి నాకు ఈ వ్యాసం తటస్థ దృక్కోణంతోనే రాసినట్లు అనిపిస్తుంది. వీవెన్‌గారు మీకు ఏ వాక్యాలతో అలా అనిపించిందో ఇక్కడ పేర్కొంటారా. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:06, 12 డిసెంబర్ 2006 (UTC)
ప్రదీప్, ప్రత్యేకించి ఈ వాక్యాలు:
తమ జీవితాలలో లోగడ ఉన్నవెన్నో పోగొట్టుకుంటున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తిరగబడుతున్న కొందరి ప్రాణాలని వారి ప్రభుత్వాలే తీస్తున్నాయి.

--వీవెన్ 01:30, 13 డిసెంబర్ 2006 (UTC)

అవును, దీన్ని తిరిగి రాయాలి. వార్తాపత్రికలో వ్యాసానికైతే ఇది సరిపోతుంది కానీ విజ్ఞాన సర్వస్వానికి కాదు.--వైఙాసత్య 01:49, 13 డిసెంబర్ 2006 (UTC)
అయితే ఇప్పుడు వాటికి తగిన మూలాలు చేర్చాలి. నేను పై అభిప్రాయాన్ని రాసినప్పుడు పద ప్రయోగాల గురించి నేను పట్టించుకోలేదు. pro-globalization, anti-globalization అనేవాటిలో anti-globalization గురించి మాత్రమే వివరించారేమో అని అనుకున్నాను. తగిన మూలాను చేరిస్తే POVగా మారిపోతుందేమో. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:38, 13 డిసెంబర్ 2006 (UTC)