చర్చ:ప్రళయకావేరి కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రళయకావేరి కథలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 19 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పులికాట్ సరస్సు పూర్వ నామం 'ప్రళయ కావేరి' అని తెలుసుకొన్నాను. రచయితకు నా ధన్యవాదాలు. "ప్రళయ కావేరి" పేరుకు తిరిగి వెళ్లే ప్రయత్నం చెయ్యాలి. ఇది ఎంత అందమైన పేరు! కంపశాస్త్రి 04:29, 8 మే 2013 (UTC)