Jump to content

చర్చ:ప్రొద్దుటూరు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: 19 సంవత్సరాల క్రితం. రాసినది: Trivikram

స్థల పురాణం పేరుతో ఇక్కడ ఉన్న కథకు, స్థానికం గా వాడుకలో ఉన్న కథకు చిన్న తేడా ఉంది. నేను నాకు తెలిసిన కథను ఇక్కడ తెలుగులో వ్రాసి, ఇంగ్లీషు వర్షను అలాగే ఉంచాను. దీనిని పరిష్కరించవలసి ఉంది.Trivikram 08:48, 16 ఫిబ్రవరి 2006 (UTC)ప్రత్యుత్తరం