Jump to content

చర్చ:బన్న అయిలయ్య

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూస తొలగింపు గురించి

[మార్చు]

@కార్తీక రాజు గారూ, ఏదైనా వ్యాసానికి తొలగింపు మూస పెట్టినపుడు ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేయకుండానే మూసలు తీసేయవద్దు. అదీకాకుండా, వ్యాస రచయిత అసలే తీసేయవద్దు. ఈ వ్యాసం గురించి మీరు ఏదైనా చర్చించాలనుకుంటే వ్యాసం చర్చాపేజీలో రాయాలి లేదా వ్యాస తొలగింపు గురించి ఏదైనా చర్చించాలనుకుంటే వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బన్న అయిలయ్య పేజీలో రాయాలి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:12, 6 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]