చర్చ:బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • షేర్ మార్కెట్ గురించి తెలియచేసే మరికొన్ని వెబ్‌సైట్లు / పత్రికలు /టి.వి. ఛానళ్ళు గురించిన లింకులు ఇచ్ఛాను. ఈ వెబ్ సైట్లు అన్నీ కూడా స్టాక్ మార్కెట్ల వివరాలు, కంపెనీల వివరాలు, వాటి ఆర్ధిక వివరాలు, షేగ్లు, వాటి బాగోగులు, ఏ షేర్లు పెరుగుతాయి, లాభదాయకంగా ఉంటాయి , ప్రముఖ ఆర్ధిక వేత్తలతో ముఖా ముఖి ఇంటర్‌వ్యూలు, కంపెనీ అధిపతులతో మాట్లాడి, వారినుంచి వారి కంపెనీల గురించిన వివరాలు రాబట్టటం, ఆ కంపెనీలు అభివృద్ధి చెందటానికి, మరింత లాభసాటిగా మారటానికి వారు వేసే ఎత్తులు, పైఎత్తులు (మేనేజ్‌మెంటు వ్యూహాలు) వగైరా చాలా విపులంగా తెలియచేస్తాయి. ఈ పత్రికలు చదవటం, ఈ టెలివిజన్ ఛానెల్స్ చూడటం, వెబ్ సైట్లు చూడటం వలన షేర్ మార్కెట్టు గురించిన అనేక విషయాలు తెలుస్తాయి. ఆ రంగంలో నైపుణ్యంసాధించవచ్చును. ప్రయత్నించండి Talapagala VB Raju 12:09, 27 జూలై 2010 (UTC)