చర్చ:బాలి (చిత్రకారుడు)
స్వరూపం
శ్రీ బాలి గారి గురించి ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ రామకృష్ణ గారు శ్రద్ధ తీసుకుని వివరాలు పంపారు. దాదాపు కావలిసిన వివరాలన్నీ కూడ అందినాయి. మరి కొన్ని వివరాలు అందవలసి ఉన్నది. రామకృష్ణగారికి, బాలి గారికి నా కృతజ్ఞతలు.
ఈలోగా నాకు బెంగుళూరు బదిలీ అవటం, ఇక్కడ ఇల్లు వెతుక్కునే ఇక్కట్టులో పడటంతో, వ్రాయటం కాస్త వెనుకబడింది.ప్రస్తుతం, ఒక ఇంటర్నెట్ కెఫే నుంచి ఈ మాత్రం వ్రాశాను. మిగిలినది త్వరలోనే పూర్తిచెయ్యగలను.--S I V A 15:37, 16 మార్చి 2009 (UTC)