చర్చ:బిక్కిన
స్వరూపం
ఈ పోస్ట్ తొలగించవలసిందిగా మనవి
[మార్చు]2008 లో పుక్కిటపురాణమైన ఈకథను నేను చోడవరం (తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం) అనే ఆర్టికల్ లో ప్రచురించాను. కానీ ప్రస్తుతం దీనిపై జరుగుతున్న పరిశోధన ద్వారా ఇది తప్పుడు సమాచారం అని తేలింది. ఈ పోస్ట్ తొలగించి, పరిశోధన పూర్తి అయ్యేంత వరకూ ఆగవలసిందిగా నా మనవి. Surya (చర్చ) 15:11, 27 నవంబర్ 2018 (UTC)