చర్చ:బి. విజయలక్ష్మి
Appearance
ఈ వ్యాసం వికీప్రాజెక్టు లీలావతి కూతుళ్ళులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో లీలావతి కూతుళ్ళకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి. | |||||
మొలక | ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి) | ||||
ఈ
వ్యాసానికి సంబందించిన మరింత సమాచారం...
| |||||
పుట్టిన సంవత్సరం సందేహాత్మకంగా ఉంది. అంతర్జాలంలో గాలించగా [1] ఈ లంకె దొరికింది చూడండి. దీని ప్రకారం ఈవిడ 1961 నాటికే M.Sc. చేస్తూ ఉండాలి. బహుశా ఏదైనా మూలం దొరికే వరకు జననం వివరాలు తీసివేయడం ఉచితంగా తలచి ఆ వివరాలను తొలగిస్తున్నాను. --విష్ణు (చర్చ)19:40, 30 ఆగష్టు 2013 (UTC)