చర్చ:బుద్ధునికాలము
స్వరూపం
ఈ వ్యాసము యొక్క శీర్షిక బుద్దుని కాలమునాటి ఆంధ్రులు అని వుండ వచ్చునేమో పరిశీలించండి. ఈ వ్యసాన్ని వికీసోర్సులోనుండి ముందుగా యధాతదంగానే ఇక్కడ చేర్చాను. తర్వాత సవరించ వచ్చునని. ఆ పని ఇప్పుడే జరిగేటట్లు లేదు. కనుక దయచేసి తొలిగించండి. భాస్కరనాయుడు (చర్చ) 15:02, 26 ఏప్రిల్ 2015 (UTC)
ఈ వరుసలోనే మరికొన్ని వ్యాసాలు కూడా చేర్చాను (వికీసోర్సు)నుండి యదాతదంగా.... ప్రస్తుతం ఆ సవరించే పని తొందరగా అయ్యేటట్లు లేదు. దయచేసి అటు వంటి వ్యాసాలను చర్చకు పెట్టకుండానే తొలగించండి. భాస్కరనాయుడు (చర్చ) 15:02, 26 ఏప్రిల్ 2015 (UTC)