Jump to content

చర్చ:బూదరాజు రాధాకృష్ణ మరణ వార్త (ఈనాడు)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇది బూదరాజు రాధాకృష్ణ మరణ వార్త . దీనిని బొమ్మ రూపం లో ఇక్కడ ఉంచడం కాపీ హక్కుల
ఉల్లంఘన గా అనుకుంటే దీనిని నిర్వాహకులు తొలగించవచ్చును . సార్వజనిక వార్త కనుక
ఇలా ఉపయోగించవచ్చని నా వ్యక్తిగత అభిప్రాయము . mvs 09:15, 2 జూన్ 2007 (UTC)

మొదటిది ఇలా బొమ్మల రూపంలో యధాతదంగా పెట్టడం కాపీహక్కుల ఉల్లంఘనే. టెక్స్ట్ కూడా యధాతదంగా తీసుకోవటం ఉల్లంఘనే కానీ కొంత అటూఇటూ సొంతమాటల్లో తిరగరాయొచ్చు. ఇక మీరు దేన్ని సార్వజనిక వార్త అని అనుకుంటున్నారో అర్ధం కాలేదు. (ప్రజల గురించిన వార్తే కానీ రచనాశైలి మరియు ఫోటోలు, అమరిక అన్నీ కాపీహక్కులే..అంటే మనం కేవలం ఆ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు)
ఇక రెండవది వికీ వార్త సంగ్రహ సైటు కాదు అంటే ఇలా వార్తలకు పేజీలు కేటాయించటం అనవసరం. బూదరాజు గారి వ్యాసంలో ఆయన మరణ సమాచారాన్ని ఇక్కడి నుండి కొంత తీసుకొని నాలుగు ముక్కల్లో రాస్తే సరిపోతుంది. విజ్ఞానసర్వస్వానికి అంతచాలనుకుంటున్నాను --వైఙాసత్య 09:41, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]